జనగాం: జనగామ జిల్లాలో విషాదం: కెనాల్లో పడి 7 ఏళ్ల బాలుడు మృతి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం బాంజిపేటలో కెనాల్లో పడి ఏడేళ్ల బాలుడు ఎండీ తాహెర్ మృతి చెందాడు. అమ్మమ్మ ఇంటికి సెలవుల కోసం వచ్చిన చిన్నారి నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.