అనంతపురం అర్బన్: బీసీల సమస్యల పరిష్కరించి బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని సిపిఐ నేతలు బీసీ సంక్షేమ శాఖ మంత్రికి సబిత వినతి పత్రం
Anantapur Urban, Anantapur | May 31, 2026
అనంతపురం జిల్లాలోని బీసీల సమస్యలు పరిష్కరించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులకు వినతి పత్రం అందజేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయంలో వినతిపత్రం అందజేశారు.