ఆళ్లగడ్డ: దొర్నిపాడు అల్లర్లు చేస్తే ఖబడ్దార్ : సీఐ వెంకటరమణ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని దొర్నిపాడులో మే 5 నుంచి 7 వరకు జరిగే చౌడేశ్వరి అంకాలమ్మ గంగాభవాని దేవిల తిరుణాల ఏర్పాట్లు సిఐ వెంకటరమణ, ఎస్సై శ్రీకాంత్ ఆదివారం పరిశీలించారు, ఉత్సవాల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటరమణ హెచ్చరించారు, భక్తుల ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ వెంకటరమణ వెల్లడించారు.