జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యేకు ఎన్హెచ్ఎం ఉద్యోగుల వినతి
తమ వేతన సవరణ, పిఆర్సీలు మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.