Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

పాణ్యం: 18వ అఖిలభారత మహాసభల జయప్రదానికి వాడవాడలా సిఐటియు జెండా ఆవిష్కరణలు

India | Dec 15, 2025
కార్మిక కర్షక భవన్‌లో సిఐటియు 18వ అఖిలభారత మహాసభల నేపథ్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నగర అధ్యక్షులు నగేష్ అధ్యక్షతన జిల్లా నాయకులు పిఎస్ రాధాకృష్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని ఐక్యత–పోరాటం నినాదంతో వీధివీధిన జెండాలు ఎగురవేస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కార్మికులు మరింత ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
పాణ్యం: 18వ అఖిలభారత మహాసభల జయప్రదానికి వాడవాడలా సిఐటియు జెండా ఆవిష్కరణలు - India News