అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో విద్యార్థి విభాగం నాయకుడు నవీన్ రెడ్డి మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 30, 2026
అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం లో 11:50 నిమిషాల సమయంలో విద్యార్థి విభాగం మీడియా సమావేశం నిర్వహించారు .కూటం ప్రవర్తన పై మండిపడ్డారు