ఒంగోలు అర్బన్: వ్యక్తిత్వ వికాసంలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రశంసించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
Ongole Urban, Prakasam | May 28, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఓరియంటల్ పాఠశాలలో వేసవి ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు ఈ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం గురువారం పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేకంగా పాఠశాల యాజమాన్యాన్ని మరియు తరగతులకు హాజరై ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ప్రోత్సాహకర సందేశాలతో పాటు ప్రజలకు చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి వారిని ప్రోత్సహించింది ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు సిబ్బంది హాజరయ్యారు