నందికోట్కూరు: పేదలు ఉపాధి శ్రామికులు మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు, కర్ణ
నంద్యాల జిల్లా కొణిదెల, పారుమంచాల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని పేదలు ఉపాధి శ్రామికులు మరో స్వతంత్ర పోరాటానికి సంసిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు, జిల్లా నాయకులు నాయకులు ఎం కర్ణ పిలుపునిచ్చారు,బుధవారం నందికొట్కూరు మండల పరిధిలోని కొన్నిదేల జూపాడు బంగ్లా మండలం లోని పారుమంచాల గ్రామ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలోనిరసన కార్యక్రమం చేపట్టారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు జిల్ల