బనగానపల్లె: బనగానపల్లెలో పలు వివాహాలకు,శుభకార్యాలకు హాజరైన కాటసాని బ్రదర్స్
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో వైసిపి నాయకులు కాటసాని అభిమానుల ఆదివారం ఇళ్లలో జరిగిన పలు వివాహాలకు శుభకార్యాలకు వైసీపీ జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. వైసిపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు