నంద్యాల అర్బన్: జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో "స్వర్ణాంధ్ర -స్వచ్ఛదివాస్" కార్యక్రమం
Nandyal Urban, Nandyal | Apr 18, 2026
ప్రతి నెల మూడో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న సూచనల మేరకు జిల్లాలో అన్ని పోలీస్స్టేషన్లో పరిధిలో ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేశారు