డోన్: డోన్ నియోజకవర్గంలో శరవేగంగా జాతీయ రహదారి నిర్మాణ పనులు
Dhone, Nandyal | May 3, 2026 నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజుల పల్లె నుంచి బేతంచెర్ల మండలం మీదుగా డోన్ వరకు రూ.650 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం డోన్ మండలంలోని ఎర్రగుంట్లతో పాటు నగరవనం దగ్గర బ్రిడ్జి, రహదారి నిర్మాణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తయితే బేతంచెర్ల మీదుగా నంద్యాల వైపు వెళ్లడానికి, నంద్యాల నుంచి డోన్ మీదుగా బెంగళూరు వెళ్లడానికి సౌకర్యంగా మారనుంద్ వీడియో డౌన్లోడ్ అవుతుంది