నందికోట్కూరు: వైసీపీ సీనియర్ నాయకులు నాగిరెడ్డి అంత్యక్రియలోపాల్గొన్న వైసిపరాష్ట్ర యువజన మవిభాగంఅధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు బన్నూరు నాగిరెడ్డి(65) బుధవారం కర్నూలులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మిడుతూరుకు చేరుకుని వైసిపి సీనియర్ నాయకులు బన్నూరు నాగిరెడ్డికి సిద్ధార్థ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి పూలమాలవేసి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు,నాగిరెడ్డి అంతక్రియల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,ఎక్కల దేవి చంద్రమౌళి,చిన్న మల్లారెడ్డి, లోకేశ్వర్ రెడ్డి వివిధ గ్రామాల నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.తర్వాత