నంద్యాల అర్బన్: నూనెపల్లె మార్కెట్ యార్డ్ భూమిని టిడిపి జిల్లా ఆఫీసుకు చౌకగా కేటాయించడానికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము: ఎస్ డి పి ఐ
Nandyal Urban, Nandyal | Apr 8, 2026
నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డ్ కు సంబంధించిన విలువైన రెండు ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం కోసం 33 సంవత్సరాల పాటు రెండు వేల రూపాయల లీజుకు ఇవ్వడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం మార్కెట్ యార్డ్ లో వారు పర్యటించారు