రాప్తాడు: ప్రసన్నాయిపల్లి వద్ద పల్లె ఉమా 7వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు
Raptadu, Anantapur | Aug 30, 2025
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ప్రసన్నాయిపల్లి వద్ద పల్లె ఉమా వ్యవసాయ క్షేత్రంలో శనివారం 11:40 నిమిషాల సమయంలో మాజీ...