ఆశా వర్కర్లు కనీస వేతనాల అమలకై పోరాటాలకు సిద్ధం కావాలి: ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి
Anakapalle, Anakapalli | Aug 31, 2025
ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు అనకాపల్లి జిల్లా ఏడవ మహాసభలు అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు, ఆదివారం అనకాపల్లి పట్టణంలో...