పటాన్చెరు: జిన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాత్కాలిక ఉద్యోగి భర్త మంగలి శేఖర్ వీరంగం సృష్టించాడు. వైద్య సిబ్బందిపై అరిచేత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా భయభ్రాంతులకు గురైన డాక్టర్ కోమల్ సిబ్బంది వెంటనే జిన్నారం పోలీసులను ఆశ్రయించారు మేరకు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిన్నారం ఎస్సై హనుమంతు హామీ ఇచ్చారు.