ఆళ్లగడ్డ: 28న బక్రీద్ జరుపుకోవాలి : ఆళ్లగడ్డ ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఈదుల్ అజ్ హా బక్రీద్ పండుగ రోజు ఈనెల 28న జరుపుకోవాలని ఆళ్లగడ్డ మండల ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ మంగళవారం తెలిపారు, లింగం దిన్నె రోడ్డు లోని ఈద్గా వద్ద ఉదయం 8 గంటలకు ప్రత్యేక ఈద్ నమాజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ముస్లిం సోదరులందరూ ఉదయం ఏడు గంటలకు స్థానిక మసీదుల వద్దకు చేరుకొని సామూహిక తక్బీర్ చదువుకుంటూ ఈద్గాకు రావాలని ముస్లిం సోదరులు సూచించారు