ఇల్లందకుంట: మండల కేంద్రంలోని PACS కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు బారులు, రైతుకు ఒక యూరియా బస్తాను పంపిణీ చేసిన అధికారులు
Ellandakunta, Karimnagar | Aug 26, 2025
ఇల్లందకుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు మంగళవారం ఉదయం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు బారులు తీరారు...