ఒంగోలు అర్బన్: ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుండి పడి మృతి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు 5లక్షల బీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
Ongole Urban, Prakasam | Jun 18, 2026
ఇటీవల ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుండి పడి మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు కల్లుగీత కార్మికుడైన ఏకశిరి వెంకటేశ్వర్లు కు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును దామచర్ల జనార్దన్ అందజేశారు.కొత్తపట్నం గ్రామానికి చెందిన యాకసిరి వెంకటేశ్వర్లు వృత్తి కళ్లుగీత కార్మికుడు, తాటిచెట్టు మీద నుండి పడి మరణించడం జరిగినది,వారికి తెలుగుదేశం పార్టీ ప్రమాదభీమ పధకం క్రింద 5 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగినది. గురువారం వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నివాసం నందు దామచర్ల జనార్దన్ చెక్కును అందజేయడం జరిగినది.