కావలి: కావలిలో వింత వాతావరణం.. ఓక వైపు ఎండ మరో వైపు వర్షం
కావలిలో వర్షం..! కావలిలో 5 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొద్దిసేపు ఎండ మరి కొద్దీ సేపు వర్షం కురిసింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా వాతావరణంలో మార్పులు జరిగి ఇలా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ వర్షం రైతులకు ఉపయోగమే అయినా వ్యాపారులకు మాత్రం నష్టాన్ని కలిగిస్తుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా