Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: జూన్ 24 నుంచి పాలీసెట్ కౌన్సిలింగ్: బనగానపల్లె పాలిటెక్నిక్ కళాశాల రమణారెడ్డి

Banaganapalle, Nandyal | Jun 23, 2026
నంద్యాల జిల్లా బనగానపల్లె వాసవి పాలిటెక్నికల్ కళాశాలలో ఈనెల 24 నుంచి 29 తేదీ వరకు పాలిసెట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ జి.వి రమణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఓసి,బిసి విద్యార్థులు రూ.700, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రూ 250 చొప్పున కౌన్సిలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.