అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ దిష్టిబొమ్మ దహనం ఎన్ఎస్ యు విద్యార్థిన స
Anantapur Urban, Anantapur | May 14, 2026
నీటి పరీక్ష లీకేజీ పై అనంతపురం నగరంలోని ఎన్ ఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు. గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో సప్తగిరి సర్కిల్ వద్ద దిష్టిబొమ్మ దహనం పాల్గొన్న కాంగ్రెస్ నేతలు