అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని DEO కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళాయి స్వామి ఆందోళన
Anantapur Urban, Anantapur | May 29, 2026
అనంతపురం నగరంలోని డిఈఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి శుక్రవారం ఉదయం 11 గంటల50 నిమిషాల సమయంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.