అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శారద నగర్ వద్ద గురువారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో రామగిరి డిప్యూటీ ఎమ్మార్వో భార్య అమూల్య ఉరి వేసుకొని మృతి చెందింది అదేవిధంగా ఆమె కుమారుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. స్థానికులు ద్వారా సమాచారం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు డిఎస్పి సంఘటన స్థలాలకు చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు అయితే రామగిరి డిప్యూటీ ఎమ్మార్వో భార్య అమూల్య మృతి కుమారుడు మృతి పై హత్య లేక ఆత్మహత్యమే వివరాలు పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది ఈ సంఘటన పైన వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.