నిమ్మనపల్లి మండలం అగ్రహారం పంచాయతీ బండమీద హరిజనవాడలోని వెంకటరమణ ఇంటిపై గురువారం ఉదయం పిడుగు పడింది
Madanapalle, Annamayya | Aug 7, 2025
పిడుగు పడి రేకుల ఇల్లు ధ్వంసమైన సంఘటన గురువారం ఉదయం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. గ్రామస్తులు, బాదితుల కథనం మేరకు.....