గంగాధర: వెంకటాయపల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కారు ముగ్గురికి తీవ్ర గాయాలు
కరీంనగర్ జిల్లా,గంగాధర మండలం,కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారి వెంకటయ్య పల్లి గ్రామ శివారులో బుధవారము రాత్రి ఎనిమిది గంటల 20 నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటుచేసుకుంది,జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తో కారు ఓవర్టేక్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సు వెనకాల ఢీకొంది,దీంతో కార్లో ఉన్న నలుగురు ప్రయాణికుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి,గాయాలైన వారిని స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆజపత్రి కి తరలించారు,ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,