అనంతపురం అర్బన్: రైతు కన్నీరు పెట్టుకున్న కనికరించని శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యాలు.. చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నేతలు డిమాం
Anantapur Urban, Anantapur | Jun 8, 2026
రైతు కన్నీరు పెట్టుకున్న కనికరించని శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.