Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
New_delhi

మహానందిలో భక్తులను పర్యాటకులను ఆకట్టుకుంటున్న పర్యావరణ కేంద్రం

Srisailam, Nandyal | Mar 24, 2026
మహానంది క్షేత్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పర్యావరణ కేంద్రం అటు మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులను ఇటు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.పర్యావరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పులి, జింకలు, అడవి కోడి ,మరియు వివిధ రకాల పాములు వన్నె ప్రాణులు వాటి బొమ్మలు పెయింటింగ్ ఏర్పాటు చేయడం వాటి కింద వాటి యొక్క వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయడంతో విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.అటవీ ఆవరణ వ్యవస్థ ద్వారా కలిగే ప్రత్యక్ష ప్రయోజనాలు విమర్శిస్తూ ఏర్పాటు చేసిన బోర్డులు అవగాహన తెలుపుతున్నాయి.ఈ పర్యాటక కేంద్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది.