ఎమ్మెల్యే కార్యాలయం ముందు డబుల్ బెడ్ రూములు అనర్హులకు ఇచ్చారంటూ ఆందోళన చేపట్టిన గుడిసె వాసులు
Hanumakonda, Warangal Urban | Aug 8, 2025
ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న తమను కాదని అనర్హులకు నేడు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారని,అంబేద్కర్ నగర్, జితేందర్...