డోన్: గురువారం బేతంచెర్ల మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలాలు
Dhone, Nandyal | May 6, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేళం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ హరిప్రసాద్ తెలిపారు. దినసరి, వారపు సంత కబేళాలు, బండ్లమిట్ట రుసుము వసూలు చేసుకొనుటకు గురువారం వేళం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ చట్టం నిబంధనలు మేరకు పాటదారులు వేళంలో పాల్గొనాలని కోరారు.