జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Apr 1, 2026
జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం లేకుండా చూస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. గ్రామాలను ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నామని బుధవారం జరుగుమల్లి మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి అన్నారు. అలానే గత ప్రభుత్వం నిధులను ఒక శాఖ నుంచి మన శాఖకు మళ్లించి దుర్వినియోగం చేశారన్నారు. పొలం గట్ల సమస్యల పరిష్కారానికి అవసరమైతే రీ సర్వే చేపిస్తామని మంత్రి అన్నారు.