నంద్యాల అర్బన్: జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ శీటర్లకు నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసు అధికారుల
Nandyal Urban, Nandyal | Jun 28, 2026
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరన్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న రౌడీ శీటర్లకు నేర చరిత్ర కలిగిన వారికి చెడు నడకన కలిగిన వ్యక్తులకు చక్రవర్తులతో జీవించాలని నేర ప్రవర్తికి స్వస్తి పలకాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ నిర్వహించారు