బాల్కొండ: బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలతోనే ప్రాజెక్టులు, చెరువులు తెగిపోయాయి: జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన ఎంపీ
Balkonda, Nizamabad | Sep 1, 2025
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలతోనే ప్రాజెక్టులు, చెరువులు తెగిపోయి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంపీ...