ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మండలంలోని వివిధ పాఠశాలలకు పార్టీ పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈఓ శోభ వివేకావతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు నాణ్యమైన విద్య అందుబాటులో ఉన్నాయని ఆళ్లగడ్డ విద్యాశాఖ అధికారిని శోభ వివేకావతి మంగళవారం తెలిపారు, 2026 27 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఆమె పంపిణీ చేశారు, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు