డోన్: డోన్ లో ఇంట్లో ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
Dhone, Nandyal | Apr 23, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని కృష్ణానగర్ కాలనీలో ధీరజ్ అనే యువకుడు గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఉదయాన్నే పోస్టుమార్టం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది