చెన్నూరు: యాపిల్ ఏరియాలో విద్యుత్ షాక్ తగిలి ఓ కూలి మృతి
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ యాపిల్ ఏరియాలో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన శుక్లాలు యాదవ్ అనే కూలి మృతి చెందాడు. ఈ మేరకు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.