Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లె మండలం లో కనువిందు చేసిన ఇంద్రధనస్సు

బనగానపల్లె మండలంలో మంగళవారం ఆకాశంలో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలో వర్షం పడే సూచనతో ఆకాశంలో మబ్బుల మధ్య ఏడు రంగులతో కూడిన ఇంద్రధనస్సు ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. పొలాల్లో పనిచేస్తున్న తమ్మడపల్లె గ్రామ యువకులు ఈ అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు.