గుంతకల్లు: పట్టణంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జీఓ నంబర్ 30 రద్దు చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన
Guntakal, Anantapur | Aug 18, 2025
రాష్ట్రంలోని విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీఓ నంబర్ 30ని వెంటనే రద్దు చేయాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో...