అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన హనకన హాల్ కు చెందిన వ్యక్తి నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 27, 2026
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని హనకానహళ్ కు చెందిన బెస్త ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సరోజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.