నంద్యాల అర్బన్: యాల్లూరులో రూ.16.40 కోట్లతో ఎం ఎస్ ఎం ఈ పార్కు శంకుస్థాపన చేసిన మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 25, 2026
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 175 ఎం ఎస్ ఎం ఈ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్రమంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. సోమవారం గోస్పాడు మండలం యాలూరులో రూ 16 4 0 కోట్ల అంకెనావేయంతో నిర్మించనున్న నూతన ఎం ఎస్ ఎం ఈ కు మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి శంకుస్థాపన చేశారు.