Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాల ప్రథమ నంది ఆలయం పై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు,మూడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Nandyal Urban, Nandyal | Jun 10, 2026
నంద్యాల ప్రథమ నంది ఆలయంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే పీఆర్డీ, ఓ టీవీ ఛానల్ ప్రతినిధిపై 3 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు ఆలయ ఛైర్మన్ చలం బాబు తెలిపారు. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు వారిద్దరిపై ఒకొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరువు నష్టం దావా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆలయానికి చెందిన 18 ఎకరాల అన్యాక్రాంత భూములను ఆధారాలతో కోర్టు ద్వారా స్వాధీనం చేసుకుంటానున్నారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల ప్రథమ నంది ఆలయం పై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు,మూడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు - Nandyal Urban News