పెద్దకొత్తపల్లి: పోచాపూర్లో రీ సర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో బన్సీలాల్
పెద్దకొత్తపల్లి మండలం పోచాపూర్లో జరుగుతున్న రీ సర్వే పనులను ఆర్డీవో బన్సీలాల్ పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ వివరాల నమోదుపై దృష్టి సారించి, రైతులకు అవసరమైన వివరాలు అందించాలని సూచించారు.