ఏటూరునాగారం: ఏటూరునాగారంలో వైభవంగా దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర
ఏటూరునాగారంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. రామాలయం, శివాలయం, సాయిబాబా ఆలయాల నుండి విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తుండటంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. డీజే పాటలు, భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర సందడిగా సాగుతోంది.