వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలంలో భారిగా భక్తుల రద్దీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటల సమయం
వరుస సెలవుల నేపద్యంలో శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది స్వామి అమ్మవార్ల దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. క్యూలైన్ లో కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు, మంచినీరు అల్పాహారం అందజేస్తున్నామని ,భక్తుల రద్ది దృష్ట స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నామని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు.మరోవైపు శ్రీశేలక్షేత్రం అంతా భక్తజన సందడి నెలకొనింది.రెండవ శనివారం మరియు ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామి అమ్మవారికి దర్శించుకుంటున్నారు.