అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఎంపీ అంబిక
Anantapur Urban, Anantapur | Jun 30, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో సదస్సు కార్యక్రమంలో పాల్గొనే రైతులకు సలహాలు సూచనలు అందజేశారు ప్రతి రైతు లాభం చేకూర్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.