తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం భారీ రద్దీ మధ్య విజయవంతంగా పూర్తయింది భక్తుల కోసం పోలీస్ శాఖ రాత్రి నుంచి విస్తృత బందోబస్తు ట్రాఫిక్ డ్రైవర్సన్ మహిళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది పుష్కరిణి ప్రాంతాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్వయంగా పర్యవేక్షించడంతో ఎక్కడ ఇబ్బంది తలెత్తలేదు సమన్వయంతో కార్యక్రమం సాఫీగా ముగిసింది.