నంద్యాల అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
Nandyal Urban, Nandyal | Apr 5, 2026
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు ఆదివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 119వ జయంతి వేడుకలు ఏఆర్డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు చేసి నివాళులర్పించారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ జగ్జీవన్ రావ్ సేవలను గుర్తు చేశారు