మాకవరపాలెంలో ఏపీఐఐసీ భూములను పరిశీలించిన రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి యువరాజ్,పాల్గొన్న జిల్లాకలెక్టర్, ఆర్డీఓ
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మాకవారిపాలెం మండల పరిధిలోగల రాచపల్లి ఏపీఐఐసీ ఆధీనంలో గల భూములను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, నర్సీపట్నం ఆర్డీఓ రమణ తదితరులు ఆయన వెంట ఉన్నారు.