అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని మాడ్యూలర్ ఇంటి రీమేల్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
Anantapur Urban, Anantapur | Apr 23, 2026
అనంతపురం నగరంలోని అధునాతన మాడ్యులర్ ఇంటి రీమార్లర్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇస్కాన్ దామోదర్ తదితరులు పాల్గొని బుధవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయం లో షో రూమ్ లో ప్రారంభించారు.