రేవల్లి: బండరాయివి పాకుల గ్రామ ముంపు బాధితులను ఆదుకోండి
వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని బండరావిపాకుల గ్రామం శ్రీ ఏదుల వీరాంజనేయ ప్రాజెక్టులో బండరాయిపాకుల, కొంకలపల్లి 2015లో ముంపునకు గురయింది. కొందరికి పునరావాసం డబ్బులు రాలేదు. ముగ్గురికి సంవత్సరాలు గడుస్తున్నా పరిహారం అందలేదు. శనివారం మధ్యాహ్నం నాలుగు గంటల 30 నిమిషాలకు దీక్షా శిబిరంలో నిరసన వ్యక్తం చేశారు 44 రోజుల నుంచి దీక్ష చేస్తున్న అధికారుల నుండి ఎలాంటి సమాచారం లేదని అధికారుల తీరుకు నిరసనగా బాధితులు దీక్ష 44రోజుకు చేరింది. దీక్ష చేస్తూ వారి నిరసనను తెలియజేశారు.